హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పాకిస్తాన్ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తే అది ఇజ్రాయెల్‌కు లేదా భారతదేశానికి ఎప్పటికీ ఇవ్వదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ కరోనావైరస్ నివారణలో భాగంగా ప్రజలు తమ ముఖంపై జుట్టును మీసాలు గడ్డం తీసివేయాలని సిడిసి సిఫారసు చేస్తున్నట్లు పేర్కొన్న వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంతేకాదు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ COVID 19 కారణంగా నెట్‌ఫ్లిక్స్ 1 సంవత్సరం చందాను ఉచితంగా ఇస్తోందని కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది విశ్వాస్ న్యూస్ దర్యాప్తు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది ఈ పోస్ట్ ఫేస్‌బుక్‌లోనే కాదు వాట్సాప్‌లో కూడా చక్కర్లు కొడుతోంది వాస్తవమేంటో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో ఇద్దరు వ్యక్తులు పిపిఇ కిట్లు ధరించి నేలపై కూర్చొని ఉండటం చూడవచ్చు ఈ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య యశోద ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్రావు చికిత్స పొందుతున్నారంటూ ఓ టీవీఛానెల్ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది...