హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ నాసా 13 వ రాశిచక్రం ఓఫిచస్ను చేర్చిందని పేర్కొన్న వైరల్ పోస్ట్‌పై వాస్తవ తనిఖీ కోసం విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్బాట్లో ఒక పోస్ట్ అందుకుంది విశ్వాస్ న్యూస్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షాల కారణంగా వీధుల్లోకి వరదనీరు పోటెత్తింది ఆ నీటిలో ఓ మొసలి కొట్టుకువచ్చిందని ఓ వీడియో సోషల్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా తాండవ నది పొంగి పొర్లుతోందని వరద నీరు రైల్వే బ్రిడ్జిని ముంచెత్తిందని ఓ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది ఎడతెరిపి లేకుండా...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ నిరుద్యోగం కారణంగా జరిగిన ఆత్మహత్య సంఘటనకు సంబంధించిన వార్తాపత్రిక క్లిప్పింగ్ ఇటీవల జరిగినదిగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు దేశంలో నిరుద్యోగ సమస్య...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో ఇద్దరు వ్యక్తులు పిపిఇ కిట్లు ధరించి నేలపై కూర్చొని ఉండటం చూడవచ్చు ఈ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ మాస్క్ ధరించడం వల్ల ఊపిరితిత్తులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని దీనివల్ల ప్రజలు ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది విశ్వాస్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ కర్ణాటకలోని రోజువారీ కూలీ కార్మికుల కుటుంబానికి చెందిన రేవతి అనే అమ్మాయి యుపిఎస్సి పరీక్షల్లో మూడో ర్యాంక్ సాధించిందంటూ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె...