కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ దీపావళి రాబోతున్న వేళ చాలా కంపెనీలు పండుగ బహుమతులు అందిస్తున్నాయి కాని ఒక సోషల్ మీడియా పోస్ట్ ఒక టాటా ఉత్పత్తి మరియు ఒక ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్ దీవాలి...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియా వేదికలలో విస్తృతంగా షేర్ చేయబడుతున్న ఒక వీడియో విశ్వాస్ న్యూస్ చూసింది ఆ వీడియోలో ఒక ఫ్లైఓవర్ పై నుండి జారిపడుతున్న బైక్స్ మరియు వాటి మీది నుండి...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది ఇందులో ఒక పావురము రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వందనం చేస్తోంది పావురాలు కూడా పుతిన్ కు వందనం చేస్తున్నాయి అని ఈ పోస్ట్ వెంబడి...
న్యూఢిల్లీ విశ్వాస్ న్యూస్ విశ్వాస్ న్యూస్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్‌ను చూసింది అది కాశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మాతలు ప్రధానమంత్రి ఫండ్‌కి 200 కోట్ల రూపాయలు...
వాస్తవ తనిఖీ నకిలీ క్లెయిమ్ తో మధ్యప్రదేశ్ నుండి ఒక పాత వీడియో వైరల్ అయ్యింది కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ చాలా వార్తా నివేదికల ప్రకారం హిజాబ్ వివాదముపై తీర్పు ఇచ్చిన తరువాత కర్నాటక హైకోర్ట్...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధము నేపథ్యములో ఒక వీడియో సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది ఈ వీడియోలో భారీ కాల్పుల మధ్య కొంతమంది సైనికులు ఒక భవనములోకి ప్రవేశిస్తూ కనిపిస్తారు ఈ...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ ఒక విదేశీయుడు తన చేతులలో ఒక ప్లకార్డ్ పట్టుకొని ఉన్నటు కనిపించే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్లకార్డ్ పై వచనము ఈ విధంగా ఉంది ‘కాశ్మీర్ ఫైల్స్’ ఒక...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాపై ఒక వీడియో వైరల్ అవుతోంది ఇందులో కొంతమంది ఒక మహిళా నాయకురాలిని అక్కడి నుండి వెళ్ళిపొమ్మని తరుముతున్నారు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినదిగా దీనిని...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ ఈ సంవత్సరాంతానికి మైక్రోవేవ్ ఓవెన్స్ లను జపాన్ పూర్తిగా నిషేధించబోతోందని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్...
న్యూఢిల్లీ విశ్వస్ న్యూస్ సోషల్ మీడియాలో నకిలీ పోస్ట్ వైరల్ అవుతోంది ఇందులో ఒక ఛానల్ లో పాత అభిప్రాయ సేకరణ సవరించి UP 2022 ఎన్నికల అభిప్రాయ సేకరణగా వైరల్ చేయబడింది విశ్వాస్ న్యూస్ దర్యాప్తు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పొడవైన సమాంతర చెట్ల మధ్య పైభాగంలో చంద్రుడు మరియు దిగువన సూర్యుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఫోటోను తీయడానికి ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించారని ఈ పోస్ట్‌లో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ కరోనావైరస్ నివారణ ఎప్పుడూ సాధ్యం కాదని డబ్ల్యూహెచ్ఓ చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ దావా అబద్ధమని...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ దేశ రాజధాని సరిహద్దుల్లోని రైతుల ఉద్యమం కొనసాగుతున్న ఈ సమయంలో రిలయన్స్ జియో లోగోతో ఆహార ధాన్యాల బస్తాలకు చెందిన వైరల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖేష్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఒక మహిళ తలపై సుత్తితో దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందులోని దావా ప్రకారం ఇది భారతదేశంలో జరిగిందని ఆరోపిస్తున్నారు విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఓ వీధిలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కరోనావైరస్ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇటీవల పారిస్‌లో జరిగిన నిరసనకు సంబంధించిన దృశ్యం...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పాకిస్తాన్ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తే అది ఇజ్రాయెల్‌కు లేదా భారతదేశానికి ఎప్పటికీ ఇవ్వదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఇండియన్ రైల్వే ప్రైవేటీకరించబడుతోందని ఒక రైలును వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ సొంతం చేసుకున్నాడనే వాదనతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రైలు ఇంజన్‌కు ఆదానీ...