X

గోప్యతా విధానము

ఉద్దేశము మరియు పరిధి
www.vishvasnews.com (“మేము”, “మాకు”, “మా”, “విశ్వాస్ న్యూస్”) డేటా సబ్జెక్ట్ (“మీరు”, “మీ”, “యూజర్”, “సబ్‎స్క్రైబర్”) ద్వారా మా యందు ఉంచబడిన విశ్వాసానికి విలువనిస్తుంది మరియు అందుచేత, మేము మీరు మాతో షేర్ చేసుకున్న సమాచారాన్ని పరిరక్షించేందుకు అత్యధిక ప్రమాణాలు కలిగిన గోప్యతా మార్గదర్శకాలను అనుసరిస్తాము.

ఈ గోప్యతా విధానము వివిధ మొబైల్ అప్లికేషన్స్ & ఇతర సేవలను నిర్వహించే, ఇందులో చేర్చబడిన కాని వీటికి పరిమితం కాకుండా ఏదైనా మొబైల్ లేదా ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరము లేదా మరొకవిధంగా సమాచారము మరియు కంటెంట్ యొక్క డీలివరీ చేసే  ఎంఎంఐ ఆన్లైన్ లిమిటెడ్ (విశ్వాస్ న్యూస్) మరియు/లేదా దాని అనుబంధ(లు) మరియు/లేదా సహాయక(లు) సంస్థల (ఉమ్మడిగా “సర్వీసెస్”) ద్వారా అందించబడిన లేదా సేకరించబడిన సమాచార వినియోగాన్ని వివరిస్తుంది. మేము ఈ గోప్యతా విధానాన్ని మేము పనిచేసే ప్రాంతాలలో ఉన్న వర్తించే చట్టము ప్రకారము అనుసరిస్తాము. కొన్ని సందర్భాలలో, మేము కొన్ని సర్వీసెస్ లేదా ప్రదేశాలకు నిర్దిష్టమైన అదనపు డేటా ప్రైవసీ ప్రకటనలను అందించవచ్చు. ఆ పదాలను ఈ విధానముతో కలిపి చదవవలసి ఉంటుంది.

www.vishvasnews.com ఎంఎంఐ ఆన్లైన్ లిమిటెడ్ యొక్క ఆస్తి, ఇది 20వ అంతస్తు, వరల్డ్ ట్రేడ్ టవర్, సెక్టర్-16, నోయిడా, ఉత్తర్ ప్రదేశ్ వద్ద తన కార్పొరేట్ కార్యాలయము ఉన్నటువంటి కంపెనీల చట్టము, 1956 ప్రకారము రిజిస్టర్ చేయబడిన భారతీయ కంపెనీ201301. తన యూజర్లకు అత్యంత సుసంపన్నమైన మరియు సంపూర్ణమైన ఇంటర్నెట్ అనుభవాన్ని అందించే ఉద్దేశముతో విశ్వాస్ న్యూస్ విస్తృతమైన సర్వీసెస్ రిపోజిటరీలు అందిస్తుంది. విశ్వాస్ న్యూస్ గురించి మరింత తెలుసుకునేందుకు మీరు ‘మా గురించి’ చదవవచ్చు.

ఈ గోప్యతా విధానాన్ని మీరు ఉపయోగిస్తున్న విశ్వాస్ న్యూస్ సర్వీస్ కు వర్తించే వినియోగ నిబంధనలతో సముచ్చయముగా మరియు కలిపి చదవాలి.

ఈ గోప్యతా విధానము ఏమేమి కవర్ చేస్తుంది?

మా వెబ్సైట్ ను మీరు సందర్శించినప్పుడు సేకరించబడిన మీ వ్యక్తిగత సమాచారము యొక్క ప్రాసెసింగ్ కు సంబంధించి మీకు తెలియజేయడం ఈ గోప్యతా విధానము యొక్క ఉద్దేశము. ఈ విధానము వెబ్సైట్ ను సందర్శించే ప్రస్తుత మరియు మునుపటి సందర్శకులకు, మా సర్వీసెస్ వినియోగానికి సంబంధించి విశ్వాస్ న్యూస్ పై నమోదు చేసుకున్న యూజర్స్ కు, లేదా తన సర్వీసెస్ కు సంబంధించి కాని విశ్వాస్ న్యూస్ కు సంబంధించిన వ్యక్తుల సంప్రదింపు సమాచారానికి పరిమితం కాకుండా, విశ్వాస్ న్యూస్ ఎవరి సమాచారాన్ని అందుకుంటుందో వారికి వర్తిస్తుంది.

I. వ్యక్తిగత సమాచారాము యొక్క సేకరణ మరియు వినియోగము

వ్యక్తిగత సమాచారము (పిఐ) – అంటే గుర్తించబడిన లేదా గుర్తించదగిన ఒక సజీవ వ్యక్తికి సంబంధించిన ఏదైనా సమాచారము (“డేటా సబ్జెక్ట్” ఇకపై మీరు/మీ అని సూచించబడుతుంది). ముఖ్యంగా ఒక పేరు, గుర్తింపు సంఖ్య, ప్రాంత సమాచారము, ఆన్లైన్ ఐడెంటిఫైయ్యర్ లేదా ఆ సహజ వ్యక్తి యొక్క భౌతిక, శారీరిక, జన్యుపరమైన, మానసిక, ఆర్థిక, సాంస్కృతిక లేదా సాంఘిక గుర్తింపుకు సంబంధించిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారకాలు వంటి సాధారణ ఐడెంటిఫైయ్యర్ ఉపయోగించడము.

సర్వీసెస్ యూజర్స్ యొక్క గోప్యతను కంపెనీ గౌరవిస్తుంది మరియు దానిని అన్ని విధాలుగా రక్షించుటకు కట్టుబడి ఉంటుంది. కంపెనీ ద్వారా సేకరించబడిన యూజర్ గురించిన సమాచారము:

 1. మీరు మాకు అందించే సమాచారము

మా వెబ్సైట్ ను మీరు ఉపయోగించినప్పుడు సేకరించబడే సమాచారము

మీతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మరియు మీకు సర్వీసెస్ అందించడాన్ని కొనసాగేందుకు మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతాము. మేము సేకరించే సమాచారములో ఉన్నవి, కాని వీటికే పరిమితం కానివి –

 • పేరు
 • ప్రదేశము
 • ఈమెయిల్ ఐడి
 • వార్తలు లేదా వ్యాసాలకు సంబంధించి యూజర్ వ్యాఖ్యలు/ప్రశ్నలు/సమాధానాలు
 • సంప్రదింపు నంబరు
 • లింగము
 • ఫోటో
 • ప్రదేశము

సబ్‎స్క్రిప్షన్ సర్వీసెస్ కొరకు మేము చెల్లింపు సంబంధిత సమాచారాన్ని కూడా సేకరించవచ్చు, అయితే మా ఆవరణలో మేము ఎలాంటి కార్డ్ సమాచారాన్ని నిలువ చేయము.

మీరు స్వచ్ఛందంగా మాకు అందించే సమాచారము

కొన్ని సందర్భాలలో మీరు ఫీడ్‎బ్యాక్(లు) అందించినప్పుడు, మీ కంటెంట్ లేదా ఈమెయిల్ ప్రాధాన్యతలను సవరించినప్పుడు, సర్వేలకు స్పందించినప్పుడు లేదా మా వెబ్సైట్ పై ఒక వ్యాఖ్యను పోస్ట్ చేయడం ద్వారా మాతో కమ్యూనికేట్ చేసినప్పుడు లేదా ఈ-మెయిల్ ద్వారా మమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు, మేము అదనపు సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ సమాచారములో ఉన్నవి, కాని వీటికే పరిమితం కానివి, మీ పేరు, ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబరు, వ్యాఖ్య, సందేశము మొదలైన వ్యక్తిగత సమాచారము.

నావిగేషన్ కుకీస్ సమయములో ఆటోమాటిక్ గా సేకరించబడిన/ట్రాక్ చేయబడిన సమాచారము

మా యూజర్స్ కొరకు “సర్వీసెస్” యొక్క ప్రతిస్పందనను మెరుగుపరచుటకు, ఒక గుర్తించబడిన కంప్యూటర్ ఉపయోగిస్తున్న యూజర్ యొక్క వ్యక్తిగత ఆసక్తులను అర్థంచేసుకొనుటకు ప్రతి సందర్శకుడికి ఒక ప్రత్యేక, యాదృచ్ఛిక సంఖ్యను ఒక యూజర్ ఐడెంటిఫికేషన్ (“యూజర్ ఐడి) గా కేటాయించుటకు సమాచారాన్ని సేకరించుటకు మేము “కుకీస్” (వెబ్సైట్/అప్లికేషన్ పని గురించి మీ సమాచారాన్ని సేకరించుటకు ఒక చిన్న టెక్స్ట్ ఫైల్ ఉపయోగించబడవచ్చు. ఒక యూజర్ ద్వారా గతములో సూచించబడిన వ్యక్తిగత సమాచారాన్ని వెనక్కి తీసుకొని వచ్చేందుకు కొన్ని కుకీస్ మరియు ఇతర సాంకేతికతలు ఉపయోగపడవచ్చు) లేదా అటువంటి ఎలెక్ట్రానిక్ సాధానాలను ఉపయోగించవచ్చు. మా ప్రకటనదారులు మీ బ్రౌజర్(లు) కు తమ సొంత కుకీస్ ను కూడా కేటాయించవచ్చు (ఒకవేళ మీరు వారి ప్రకటనలపై క్లిక్ చేస్తే). ఇది మేము నియంత్రించని ఒక ప్రక్రియ. మీ కంప్యూటర్/ల్యాప్‎టాప్ ఒకవేళ /నోట్‎బుక్/మొబైల్/టాబ్లెట్/ప్యాడ్/చేతిలో పట్టుకునే పరికరము లేదా ఇంటర్నెట్ కు కనెక్ట్ కాగలిగే మరేదైనా ఎలెక్ట్రానిక్ పరికరము ద్వారా వెబ్సైట్(ల) లేదా సర్వీసెస్ ద్వారా మీరు మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని రకాల సమాచారాలను మేము అందుకుంటాము మరియు నిలువ చేస్తాము.

మీరు ఒక కుకీ అందుకుంటే నోటిఫై చేసే విధంగా మీరు చాలా బ్రౌజర్స్ లో సెట్ చేయవచ్చు లేదా మీ బ్రౌజర్ లో కుకీస్ ను బ్లాక్ చేయవచ్చు కూడా, కాని ఒకవేళ మీరు కుకీస్ ను తొలగించుటకు లేదా బ్లాక్ చేయుటను ఎంచుకుంటే, వెబ్సైట్ యొక్క కొన్ని భాగాలకు ప్రాప్యత పొందుటకు మీరు మీ అసలైన యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ను తిరిగి-ఎంటర్ చేయవలసి ఉంటుంది మరియు సైట్ యొక్క కొన్ని విభాగాలు/ఫీచర్స్ పనిచేయకపోవచ్చు


మరిన్ని వివరాల కొరకు మీరు మా కుకీ విధానము చూడవచ్చు

లాగ్ ఫైల్ సమాచారము

మీరు మా వెబ్సైట్(లు), అప్లికేషన్(లు) లేదా సర్వీసెస్ ను సందర్శించినప్పుడు మీ కంప్యూటర్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ నంబరు గురించి మరియు, వీటితో సహా, కాని వీటికే పరిమితం కాకుండా, మీ ఐపి చిరునామా, బ్రౌజర్ సాఫ్ట్‎వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ రకాలు; క్లిక్ స్ట్రీమ్ ప్యాటర్న్స్; మరియు మా సైట్ కు ప్రాప్యత కలిగిన తేదీలు మరియు సమయాలు మొదలైన వాటి గురించి మేము పరిమిత సమాచారాన్ని ఆటోమాటిక్ గా సేకరిస్తాము

స్పష్టమైన జిఐఎఫ్లు

మీరు మా వెబ్సైట్స్ ను ఉపయోగించినప్పుడు యూజర్ ను వ్యక్తిగతంగా గుర్తించకుండా అనామక విధానములో అన్లైన్ వియోగ విధానాలను ట్రాక్ చేయుటకు మేము ‘స్పష్టమైన జిఐఎఫ్లు” ఉపయోగించవచ్చు. అలాగే మేము మా యూజర్స్ కు పంపించిన హెచ్‎టిఎంఎల్ మేము-ఆధారిత ఈమెయిల్స్ లో ఏ ఈమెయిల్స్ వారు ముందుగా ఓపెన్ చేశారు అని ట్రాక్ చేయుటకు స్పష్టమైన జిఐఎఫ్‎లు ఉపయోగించవచ్చు. అలాగే మేము మీ నుండి నిష్క్రియంగా మీరు మా వెబ్సైట్ వినియోగించడము గురించిన సమాచారము సేకరించుటకు గూగుల్ అనలిటిక్స్ మరియు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉపయోగించి సమాచారాన్ని సేకరిస్తాము.

వినియోగము మరియు లాగ్ డేటా ద్వారా భావించిన సమాచారము

మీ గురించి కొంత సమాచారాన్ని విశ్వాస్ న్యూస్ పై మీ ప్రవర్తన ఆధారంగా మేము సేకరించవచ్చు మరియు ట్రాక్ చేయవచ్చు. ఈ సమాచారాన్ని మేము మా యూజర్స్ ను మరింత బాగా అర్థంచేసుకొనుటకు, రక్షించుటకు మరియు వారికి సేవలను అందించుటకు మా యూజర్స్ జనాభా వివరాలు, పరికరాలు, ఆసక్తులు మరియు ప్రవర్తనపై అంతర్గత పరిశోధన నిర్వహించుట కొరకు ఉపయోగిస్తాము.

అలాగే మేము అంతర్గత విశ్లేషణలు మరియు పరిశోధనల కొరకు యూజర్ ప్రవర్తనను మరియు ప్రాధాన్యతలను ట్రాక్ చేయుటకు మీ సమాచారాన్ని సేకరించవచ్చు.

సోషల్ మీడియా ఖాతాలు, మెసేజ్ బోర్డ్స్, చాట్ రూమ్స్ లేదా ఇతర మెసేజ్ ప్రదేశాలలో మెసేజెస్ పోస్ట్ చేయాలని అనుకుంటే లేదా ఫీడ్‎బ్యాక్ అందించాలని అనుకుంటే, మేము మీరు మాకు అందించే సమాచారాన్ని సేకరిస్తాము.

ఈ సమాచారాన్ని మేము చట్ట ప్రకారము అనుమతించబడిన విధంగా వివాదాలు పరిష్కరించుటకు, కస్టమర్ సపోర్ట్ అందించుటకు మరియు సమస్యలను పరిష్కరించుటకు అవసరమైన విధంగా నిలువచేస్తాము.


ఒకవేళ మీరు మాకు వ్యక్తిగతంగా ఉత్తరప్రత్యుత్తరాలు, ఈమెయిల్స్ లేదా లేఖలు వంటివి పంపితే, లేదా ఇతర యూజర్స్ లేదా మూడవ పార్టీలు విశ్వాస్ న్యూస్ పై మీ కార్యకలాపాలు లేదా పోస్టింగ్స్ గురించి మాకు ఉత్తరప్రత్యుత్తరాలు జరిపితే, మేము అటువంటి సమాచారాన్ని సేకరించవచ్చు మరియు నిలువ చేయవచ్చు.

ఇతర వనరుల నుండి లభించిన సమాచారము

ఇతర ఆన్లైన్ వనరుల నుండి మీ గురించి సమాచారము మాకు అందవచ్చు. మేము దానిని మా ఖాతా సమాచార వ్యవస్థకు చేర్చవచ్చు మరియు దానిని ఈ విధానాన్ని అనుసరించి వ్యవహరిస్తాము. మీరు సమాచారాన్ని ప్లాట్ఫార్మ్ సరఫరాదారుడికి లేదా మేము సర్వీసెస్ అందించే ఇతర భాగస్వామికి అందిస్తే, మీ ఖాతా సమాచారములో మీ పేరు, ఈమెయిల్ ఐడి లతో సహా, కాని వీటికే పరిమితం కాని సమాచారాన్ని మాకు పంపించవచ్చు. మా రికార్డ్స్ సరిచేయుటకు మరియు సర్వీసెస్ ను నెరవేర్చుటకు లేదా మీతో కమ్యూనికేట్ చేయుటకు లేదా ఇతర మూడవ పార్టీతో సమాచారాన్ని షేర్ చేయుటకు మేము మూడవ పార్టీల నుండి అప్డేట్ చేయబడిన సంప్రదింపు సమాచారము(లు) పొందవచ్చు.

ఒకవేళ మీరు మీ విశ్వాస్ న్యూస్ సర్వీసెస్ ఖాతాను గూగుల్ లేదా ఫేస్‎బుక్ వంటి మూడవ పార్టీ సర్వీస్ కు అనుసంధానిస్తే, కనెక్ట్ చేస్తే, వారు మీ రిజిస్టర్ చేయబడిన ఈ-మెయిల్ ఐడ్ మరియు పైన పేర్కొనబడిన విధంగా సర్వీస్ నుండి పబ్లిక్ ప్రొఫిల్ సమాచారము వంటి సమాచారాన్ని మాకు పంపవచ్చు.

ఒకవేళ మీరు వెబ్సైట్స్ పై వ్యక్తిగత సమాచారాన్ని సబ్మిట్ చేయటానికి నిరాకరిస్తే, మేము వెబ్సైట్స్ పై మీకు కొన్ని సర్వీసెస్ అందించలేకపోతాము. వీటి గురించి మీరు మీ ఖాతా ఓపెన్ చేసే సమయములోనే తెలియజేసేందుకు మేము సముచిత ప్రయత్నాలు చేస్తాము. ఎట్టి పరిస్థితులలో కూడా, అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని మీరు అందించని కారణంగా కొన్ని సర్వీసెస్ మీకు అందించలేకపోవడానికి మేము బాధ్యత వహించము.

II. వ్యక్తిగత సమాచారము యొక్క ప్రాసెసింగ్

మాకు చట్టపరమైన ఆధారము ఉన్నచోట మాత్రమే మేము మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాము మరియు ప్రక్రియ చేస్తాము. మేము వ్యక్తిగత సమాచారాన్ని ప్రక్రియ చేసే చట్టపరమైన ఆధారములో ఉన్నవి మీ వ్యక్తిగత సమాచారము ప్రాసెసింగ్ కొరకు లేదా  మీకు సర్వీసెస్ అందించటానికి మేము ప్రాసెసింగ్ చేయవలసిన అవసరం ఉన్న సందర్భములో “చట్టబద్ధమైన ఆసక్తుల” ప్రాసెసింగ్ కొరకు మీ నుండి స్పష్టమైన సమ్మతిని తీసుకోవడము (ఉదా, మా గ్రూప్ కంపెనీలు/అనుబంధ సంస్థలు మీ సమాచారాన్ని ప్రాసెసింగ్ చేయడము).

 • ఒక నిర్దిష్ట వార్తాలేఖను మీరు ఇకపై అందుకోకూడదు అని అనుకుంటే, ప్రతి వార్తాలేఖ దిగువ భాగములో ఉన్న “అన్‎సబ్‎స్క్రైబ్” సూచనలను అనుసరించండి.
 • కుకీస్ మరియు ఇతర సాంకేతికతల నుండి సేకరించబడిన పిక్సెల్ టాగ్స్, గూగుల్ యాడ్స్ వంటి సమాచారాన్ని, మేము మీ అనుభవాన్ని మరియు మా సర్వీసెస్ యొక్క మొత్తమ్మీది నాణ్యతను మెరుగుపరచుటకు ఉపయోగిస్తాము. అనుగుణమైన యాడ్స్ మీకు చూపించేటప్పుడు, కుకీస్ లేదా అటువంటి సాంకేతికతల నుండి ఒక ఐడెంటిఫైయ్యర్ ను సున్నితమైన వర్గాలతో జతచేయము, ఉదా జాతి, మతము, లైంగిక ధోరణి లేదా ఆరోగ్యముపై ఆధారపడినవి.
 • మీ హ్యాండ్‎హెల్డ్ పరికరాలపై మీకు నోటిఫికేషన్(లు) పంపించడం (నోటిఫికేషన్స్ ను ఆఫ్ చేయటానికి, దయచేసి మీ అకౌంట్ సెట్టింగ్స్ ను సందర్శించండి).
 • మా సర్వీస్ కు సంబంధించి మీతో కమ్యూనికేట్ చేయడము (ఉదాహరణకు ఈమెయిల్, పుష్ నోటిఫికేషన్స్ ద్వారా) తద్వారా విశ్వాస్ న్యూస్ గురించి వార్తలను, విశ్వాస్ న్యూస్ సర్వీసెస్ పై అందుబాటులొ ఉన్న కొత్త ఫీచర్స్ మరియు కంటెంట్ గురించిన వివరాలను మీకు పంపించగలుగుతాము.
 • మెరుగైన ఫీచర్స్ మరియు సెర్వీసెస్ అందించుటకు మా వెబ్సైట్ మరియు దాని కంటెంట్ ను మెరుగుపరచడము.
 • మా ఉత్పత్తులు మరియు సెర్వీసెస్ మెరుగుపరచే లక్ష్యముతో మార్కెట్ పరిశోధన మరియు సర్వేలను నిర్వహించడము.
 • ఏ న్యాయపరిధిలో అయినా నేరాలను నివారించడము, కనుగొనడము, విచారించడము (మోసము మరియు ఇతర ఆర్ధిక నేరాలతో సహా, కాని వీటికే పరిమితం కాదు), గుర్తింపు తనిఖీ, ప్రభుత్వ మంజూరుల స్క్రీనింగ్ మరియు డ్యూ డిలిజెన్స్ చెక్స్
 • చట్టపరమైన విచారణలకు సంబంధించి (ఏవైనా సంభావ్య చట్టపరమైన విచారణలతో సహా) చట్టపరమైన హక్కులను స్థాపించడము, అనువర్తించడము లేదా డిఫెండ్ చేయడము మరియు అటువంటి చట్టపరమైన విచారణలకు సంబంధించి వృత్తిపరమైన లేదా చట్టపరమైన సలహా తీసుకోవడము.
 • మీకు అనుకూలపరచబడిన సెర్చ్ ఫలితాలను, సిఫారసులను మరియు ప్రత్యేక ప్రమోషన్స్ మరియు ఆఫర్స్ అందించుటకు మా ఆటోమేటెడ్ సిస్టమ్స్ మీ కంటెంట్ ను విశ్లేషిస్తాయి.
 • మా ప్రేక్షకులను అర్థంచేసుకొనుటకు మరియు మా వెబ్సైట్ పై ప్రకటనలు వేసే విలువను ధృవీకరించుటలో మా ప్రకటనదారులకు సహాయము చేయుట (అయితే అది సాధారణంగా మా సైట్ లో వివిధ పేజెస్ కు వచ్చే ట్రాఫిక్ యొక్క సమగ్ర గణాంకాల రూపములో ఉంటుంది)
 • సర్వీస్ నిబంధనలు లేదా గోప్యతా విధానములో మార్పుల గురించి మీకు తెలియజేయడము.
 • పోటీలు మరియు సర్వేలతో సహా మా సర్వీసెస్ ద్వారా అందించబడే ఇంటరాక్టివ్ ఫీచర్స్ లో మీరు పాల్గొనడానికి అనుమతించడము.
 • మీ హక్కులు లేదా మీకు అందించబడిన సర్వీసెస్ కు సంబంధించి మీ ప్రశ్నలు/ఆందోళనలను పరిష్కరించుటకు మా కస్టమర్ సపోర్ట్ బృందముతో షేర్ చేయడము.

III. మూడవ పార్టీ సర్వీసెస్

ప్రోగ్రామ్స్, ఉత్పత్తులు, సమాచారము మరియు సర్వీసెస్ అందించుటలో మాకు సహాయం చేయుటకు వెబ్సైట్ పై విశ్వాస్ న్యూస్ సేకరించే వ్యక్తిగత సమాచారముతో సహా విశ్వాస్ న్యూస్ మూడవ-పార్టీ సర్వీస్ సరఫరాదారులకు సమాచారాన్ని అందించవచ్చు. విశ్వాస్ న్యూస్ తన వెబ్సైట్ మరియు మెయిలింగ్ జాబితాను నిర్వహించుటలో సర్వీస్ సరఫరాదారులు కూడా చాలా ముఖ్యమైన మాధ్యమాలు. ఈ మూడవ –పార్టీ సర్వీస్ సరఫరాదారులు విశ్వాస్ న్యూస్ తరఫున వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటారని నిర్ధారించుటకు విశ్వాస్ న్యూస్ అన్ని సముచిత చర్యలు తీసుకుంటుంది.

చట్టపరమైన ఉద్దేశాల కొరకు లేదా సంబంధిత సర్వీసెస్ అందించుటకు అటువంటి బదిలీ అవసరమైతే మినహా విశ్వాస్ న్యూస్ తరఫున పనిచేసే నిర్బంధము లేని మూడవ పార్టీలను మీ సమ్మతి లేకుండా మీ వ్యక్తిగత సమాచారాన్ని బదిలి చేయాలని విశ్వాస్ న్యూస్ అనుకోదు. అలాగే, ఆన్లైన్ లో సేకరించబడిన వ్యక్తిగత సమాచారాన్ని సమ్మతి లేకుండా అమ్మడం విశ్వాస్ న్యూస్ యొక్క విధానాలకు వ్యతిరేకం.

విశ్వాస్ న్యూస్ తో మీరు కలిసి ఉన్నప్పుడు, ఈ విధానములో పేర్కొనబడిన ఉద్దేశాల కొరకు మీ వ్యక్తిగత సమాచారము యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (ఈఈఏ) లేదా ఈఈఏ వెలుపలకు లేదా అటువంటి ఉద్దేశాలను అనుసరించి వారి స్థానిక సర్వీస్ సరఫరాదారులకు బదిలీ చేయబడవచ్చు. ఈఈఏ లేదా ఈఈఏ వెలుపల బదిలీలు ప్రామాణిక డేటా పరిరక్షణ చట్టాలచే కవర్ చేయబడతాయి.

మా ప్రేక్షకులను అర్థంచేసుకొనుటకు మరియు మా వెబ్సైట్ పై ప్రకటనలు వేసే విలువను ధృవీకరించుటలో మా ప్రకటనదారులకు సహాయము చేయుటకు మేము సమాచారాన్ని ప్రెజెంట్ చేస్తాము. అయితే అది సాధారణంగా మా సైట్ లో వివిధ పేజెస్ కు వచ్చే ట్రాఫిక్ యొక్క సమగ్ర గణాంకాల రూపములో ఉంటుంది.

మా వెబ్సైట్ ను మీరు సందర్శించినప్పుడు ప్రకటనలను సర్వ్ చేయుటకు మేము మూడవ-పార్టీ ప్రకటన కంపెనీలను ఉపయోగిస్తాము. ఈ కంపెనీలు మీకు ఆసక్తి ఉన్న వస్తువులు మరియు సర్వీసెస్ గురించి మీకు ప్రకటనలను అందించుటకు ఈ సైట్ మరియు ఇతర వెబ్సైట్స్/అప్లికేషన్స్ కు మీ సందర్శనల గురించి సమాచారాన్ని (మీ పరికరముపై ఉన్న ఫోటోలు/మీడియా/ఫైల్స్, ప్రదేశము, ఆడియో వంటి ఈ సమాచారము, కాని వీటికే పరిమితం కానిది) ఉపయోగించవచ్చు. అయితే ఈ సమాచారాన్ని మేము మా వద్ద నిలువ చేయము.

ఒక మూడవ-పార్టీ సైట్ లేదా ప్లాట్ఫార్మ్ పై మీరు మాకు సమాచారాన్ని అందించినప్పుడు (ఉదాహరణకు, సోషల్ మీడియా లాగిన్ వంటి మా సైట్స్ ద్వారా) మా సైట్స్ తో అనుసంధానించబడిన ఆ మూడవ-పార్టీ సైట్స్ ద్వారా మేము సమాచారము సేకరిస్తాము మరియు అది ఈ గోప్యతా విధానములో కవర్ చేయబడుతుంది మరియు మూడవ-పార్టీ సైట్ లేదా ప్లాట్ఫార్మ్ సేకరించే సమాచారము ఆ మూడవ-పార్టీ సైట్ లేదా ప్లాట్ఫార్మ్ యొక్క గోప్యతా ఆచరణలకు కూడా లోబడి ఉంటుంది. మూడవ-పార్టీ సైట్ లేదా ప్లాట్ఫార్మ్ పై మీరు చేసిన గోప్యతా ఎంపికలు మా సైట్స్ ద్వారా మేము నేరుగా సేకరించిన సమాచారము యొక్క వినియోగానికి వర్తించవు. మా సైట్స్ లో మేము యాజమాన్యము వహించని లేదా మాచే నియంత్రించబడని ఇతర సైట్స్ కొరకు లింక్స్ కూడా ఉంటాయని మరియు ఆ సైట్స్ యొక్క గోప్యతా ఆచరణలకు మేము బాధ్యత వహించము అని దయచేసి గమనించండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ఇతర సైట్స్ యొక్క గోప్యతా ఆచరణలను కూడా చదవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. ఇక్కడ ప్రత్యేకంగా నిర్వచించబడని అన్ని క్యాపిటలైజ్ చేయబడిన పదాలు వినియోగ నిబంధనలలో అందించబడిన అదే అర్థాన్ని కలిగి ఉంటాయి.

మీరు ఒక టార్గెట్ చేయబడిన ప్రకటనను ఇంటరాక్ట్ చేసినప్పుడు లేదా వీక్షించినప్పుడు విశ్వాస్ న్యూస్ ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ప్రకటనదారుడికి అందించదు. అయితే, ఒక ప్రకటనతో ఇంటరాక్ట్ కావడం ద్వారా ఆ ప్రకటన ప్రదర్శించుటకు ఉపయోగించిన టార్గెటింగ్ ప్రమాణాన్ని మీరు నెరవేరుస్తారని ప్రకటనదారుడు ఆశిస్తారు అనే సంభావ్యతకు మీరు సమ్మతిస్తున్నారు.

IV. పిల్లలు

సైట్ ఉపయోగించుటకు మీరు కనీసం వయసు (ఈ దిగువ పారాలో వివరించబడినది) లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నారని మీరు అంగీకరిస్తారు.


ఈ ఉద్దేశాల కొరకు కనీస వయసు 16, అయితే మీకు విశ్వాస్ న్యూస్ చట్టబద్ధంగా సైట్ లో సర్వీసెస్ ను అందించాలంటే మీరు ఇంకా ఎక్కువ వయసు కలిగి ఉండాలని స్థానిక చట్టాల ప్రకారం అవసరం అయితే, అప్పుడు ఆ పెద్ద వయసే కనీస వయసుగా వర్తిస్తుంది. యూరోపియన్ యూనియన్ వెలుపల అన్ని న్యాయస్థాన పరిధులలో, మీరు ఒకవేళ 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉంటే లేదా మీ న్యాయస్థాన పరిధిలో ఉన్న మెజారిటీ వయసు కంటే తక్కువ వయసు కలిగి ఉంటే, మీరు మీ తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకుడు లేదా బాద్యత కలిగిన పెద్దవారి పర్యవేక్షణలో మాత్రమే విశ్వాస్ న్యూస్ ను ఉపయోగించాలి.

V. సమాచార షేరింగ్

మా ఉత్పత్తులు లేదా సర్వీసెస్ ను అందించుటకు, నిర్వహించుటకు, అభివృద్ధి చేయుటకు లేదా మెరుగుపరచే తమ ఉద్యోగాలను పూర్తి చేయుటకు ఆ సమాచారము ఉద్యోగస్తులకు తెలియాలని మేము విశ్వసితే మీ వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యతను మేము నిరోధిస్తాము.

మీరు అభ్యర్ధించిన ఉత్పత్తులు లేదా సర్వీసెస్ అందించుటకు మీ అనుమతి ఉన్నప్పుడు లేదా ఈ క్రింది పరిస్థితులలో మినహా, విశ్వాస్ న్యూస్ ఇతరులకు లేదా అనుబంధం లేని కంపెనీలతో  మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని అద్దెకు ఇవ్వదు, అమ్మదు లేదా షేర్ చేయదు.:

 • మేము దావాలు, న్యాయస్థాన ఆదేశాలు లేదా చట్టబద్ధమైన ప్రక్రియలకు స్పందించినప్పుడు లేదా మా చట్టపరమైన హక్కులు స్థాపించుటకు లేదా వినియోగించుకొనుటకు లేదా చట్టపరమైన క్లెయిమ్స్ నుండి రక్షణ కల్పించుకొనుటకు;
 • చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు, అనుమానాస్పద మోసము, ఒక వ్యక్తి యొక్క భౌతిక భద్రతకు బెదిరింపులు ఉన్న సందర్భాలలో, విశ్వాస్ న్యూస్ వినియోగ నియమాల ఉల్లంఘన జరిగినప్పుడు లేదా చట్టపరంగా మరొక విధంగా అవసరమైనప్పుడు విచారణ జరపటానికి, నివారించుటకు లేదా చర్య తీసుకొనుటకు సమాచారం షేర్ చేయడం అవసరమని మేము విశ్వసించినప్పుడు.
 • ఒకవేళ విశ్వాస్ న్యూస్ ను వేరొక కంపెనీ తీసుకున్నప్పుడు లేదా వేరొక కంపెనీతో విశ్వాస్ న్యూస్ విలీనం చేయబడినప్పుడు మేము మీ గురించిన సమాచారాన్ని బదిలీ చేస్తాము. ఇటువంటి సందర్భములో, మీ గురించిన సమాచారం బదిలీ చేయబడే ముందు మరియు వేరొక గోప్యతా విధానానికి కట్టుబడే ముందు విశ్వాస్ న్యూస్ మీకు తెలియజేస్తుంది.

VI. వ్యక్తిగత సమాచారము యొక్క నిలుపుదల

విశ్వాస్ న్యూస్ ప్రక్రియ చేసిన మీ వ్యక్తిగత సమాచారము ఆ వ్యక్తిగత సమాచారము ప్రక్రియ పరచబడిన ఉద్దేశాల కొరకు అవసరమైనంత కాలము వరకు మీ గుర్తింపును అనుమతించే ఫార్మ్ లో వర్తించే చట్టబద్ధమైన, నియంత్రణ, ఒప్పంద లేదా శాసనపరమైన నిబంధనలకు సరిపోలే విధంగా ఉంచబడుతుంది.

అటువంటి కాలపరిమితి ముగిసినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారము చట్టబద్ధమైన పరిమితి కాలముల ప్రకారము చట్టపరమైన/ఒప్పందపరమైన నిలుపుదల బాధ్యతలకు లోబడి ఉండుటకు తొలగించబడుతుంది లేదా ఆర్కైవ్ చేయబడుతుంది.

VII. పర్యవేక్షణ

మా చట్టబద్ధమైన మరియు నియంత్రణా నియమాలకు మరియు మా అంతర్గత విధానాలకు లొబడి ఉండటాన్ని నిర్ధారించుటకు, విశ్వాస్ న్యూస్ చట్ట ప్రకారము అనుమతించబడిన మేరకు మీ కమ్యూనికేషన్స్ ను రికార్డ్ చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది.

VIII. మీ నియంత్రణలు మరియు ఎంపికలు (జిడిపిఆర్ ప్రకారము వర్తించే విధంగా)

మీ వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యత మరియు దానిని సరిదిద్దడం

మా వెబ్సైట్ (లేదా దాని సబ్ సైట్స్ లో ఏదైనా) పై సర్వీసెస్ ను మీరు ఉపయోగించినప్పుడు, మీరు అభ్యర్ధించినప్పుడల్లా, మీ వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యతను అందించేందుకు మేము సముచిత ప్రయత్నాలు చేస్తాము మరియు తప్పుగా లేదా తక్కువగా ఉన్న కనిపించిన ఏదైనా వ్యక్తిగత సమాచారము లేదా సున్నితమైన వ్యక్తిగత సమాచారము సాధ్యపడినంతలో సరిద్దిబడిందని లేదా సవరించబడిందని నిర్ధారిస్తాము. అటువంటి అభ్యర్ధనలను ప్రాసెసింగ్ చేసే ముందు మేము ప్రతి ఒక్క యూజర్ ను తమనుతాము మరియు ప్రాప్యత కోరబడుతున్న లేదా సరిచేయాలని అభ్యర్ధించబడుతున్న సమాచారాన్ని గుర్తించమని మేము కోరుతాము. అకారణంగా మళ్ళీమళ్ళీ లేదా సిస్టమిక్ గా ఉన్న, అసమాన సాంకేతిక కృషి అవసరమైన, ఇతరుల గోప్యతను ప్రమాదంలో పడేసే లేదా ఆచరణలో సాధ్యంకాని (ఉదాహరణకు, బ్యాకప్ టేప్స్ పై ఉన్న సమాచారానికి సంబంధించిన అభ్యర్ధనలు), లేదా అసలు ప్రాప్యత అవసరం లేని అభ్యర్ధనలను ప్రక్రియ చేయటానికి మేము నిరాకరించవచ్చు. ఏదేమైనా, సమాచారానికి ప్రాప్యతను మరియు సవరణను మేము అందించినప్పుడు, అలా చేయడానికి ఒక అసమానమైన ప్రయత్నము అవసరం అయితే మినహా, ఈ సర్వీస్ ను మేము ఉచితంగా చేస్తాము. ఇటువంటి అభ్యర్ధనలను మీరు మాకు ఈ-మెయిల్ పంపడం ద్వారా చేయవచ్చు.

సరిదిద్దే హక్కు

మా వద్ద ఉన్న తప్పయిన లేదా అసంపూర్ణ సమాచారాన్ని అప్డేట్ చేసే హక్కు మీకు ఉంటుంది. విశ్వాస్ న్యూస్ నుండి మీకు సంబంధించిన తప్పయిన వ్యక్తిగత సమాచారము యొక్క సవరణను ఎలాంటి అనవసర ఆలస్యం లేకుండా పొందే హక్కు మీకు ఉంటుంది.

డేటా పోర్టబిలిటి

మీరు మాకు అందించిన వ్యక్తిగత సమాచారము యొక్క కాపీలను నిర్మాణాత్మకమైన, సాధారణంగా ఉపయోగించే మరియు మెషీన్-రీడబుల్ ఫార్మాట్ లో అభ్యర్ధించుటకు మరియు దానిని సాధ్యమైన చోట, వేరొక కంట్రోలర్ కు పంపించుటకు కూడా మీకు హక్కు ఉంది.

డేటా ఎరేజర్

మీకు సర్వీసెస్ అందించటానికి అవసరమైనంత కాలం లేదా మీరు మీ డేటా ఇకపై నిలువ చేయవద్దని మమ్మల్ని అడినప్పటి వరకు మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని నిలిపి ఉంచుతాము. మీ సమాచారాన్ని ఇకపై మేము ఉపయోగించకూడదు అని మీరు అనుకుంటే, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎరేజ్ చేయమని మీరు మమ్మల్ని అభ్యర్ధించవచ్చు. దయచేసి గమనించండి, ఒకవేళ మీ వ్యక్తిగత సమాచారము యొక్క ఎరేజర్ కొరకు మీరు అభ్యర్ధిస్తే;

 • మోసాన్ని కనుగొనడము మరియు నివారించడము మరియు భద్రతను పెంచడము వంటి మా చట్టబద్ధమైన వ్యాపారాసక్తుల కొరకు అవసరమైన విధంగా మేము మీ వ్యక్తిగత సమాచారములో కొంత భాగాన్ని నిలిపి ఉంచవచ్చు.
 • మా చట్టబద్ధమైన బాధ్యతలకు కట్టుబడి ఉండేందుకు అవసరమైనంత మేరకు మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని నిలిపి ఉంచవచ్చు మరియు వినియోగించవచ్చు.
 • మీరు ఇతరులతో షేర్ చేసిన సమాచారము (ఉదా-వ్యాఖ్యలు, వార్తలు/వ్యాసాల పోస్టింగ్స్) మీ ఖాతా రద్దుచేయబడిన తరువాత కూడా విశ్వాస్ న్యూస్ సర్వీసెస్ పై జనాంతికంగా కనిపించడం కొనసాగవచ్చు. అయితే, మీకు ఇటువంటి సమాచారము యొక్క ఆపాదింపు తొలగించబడుతుంది. అదనంగా, మీ సమాచారము యొక్క కొన్ని కాపీలు (ఉదా-లాగ్ రికార్డ్స్) మా డేటాబేస్ లో ఉండిపోవచ్చు, కాని వ్యక్తిగత ఐడెంటిఫైయ్యర్స్ నుండి విడిదీయబడతాయి.
 • మీరు మీ సమాచారాన్ని తొలగించిన తరువాత, కొన్ని సర్వీసెస్ ను మేము నిర్వహించే పద్ధతి కారణంగా, మిగిలిన కాపీలు మా క్రియాశీలక సర్వర్స్ నుండి డిలీట్ కావటానికి కొంత సమయం తీసుకోవచ్చు మరియు మా బ్యాకప్ సిస్టమ్స్ లో ఉండవచ్చు.

సమ్మతి ఉపసింహరించుకోవడం మరియు ప్రాసెసింగ్ నియంత్రణ

మా వద్ద మీ సర్వీసెస్ యొక్క కాలపరిమితి సమయములో ఏ సమయములో అయినా మీరు మీ సమ్మతిని ఉపసంహరించుకొనుటకు, మీరు మాకు ఒక ఈ-మెయిల్ పంపించి తెలియజేయవచ్చు. మేము మీ అభ్యర్ధనను సమీక్షిస్తాము మరియు మీ గుర్తింపును తనిఖీ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. తనిఖీ తరువాత మీరు చేసిన అభ్యర్ధన చేయబడిన సమ్మతిని ఉపసంహరిస్తాము మరియు మీ వ్యక్తిగత సమాచారము ఇకపై ప్రాసెస్ కాకుండా నిలిపివేస్తాము.

ప్రాసెసింగ్ కొరకు అభ్యంతరం చెప్పే హక్కు

చట్టపరంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సందర్భాలలో మినహా, మీ నిర్దిష్ట పరిస్థితికి సంబంధించిన ప్రాతిపదికన, మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారము యొక్క ప్రాసెసింగ్ చేయుటకు ఏసమయములో అయినా అభ్యంతరం చెప్పే హక్కు మీకు ఉంటుంది. ఇటువంటి హక్కును మీరు మీ వ్యక్తిగత సమాచారము ప్రత్యక్ష మార్కెటింగ్ ఉద్దేశాల కొరకు ప్రాసెస్ చేయబడే సమయములో ఎప్పుడైనా మీరు ఉపయోగించుకోవచ్చు.

ప్రొఫైలింగ్ తో సహా అభ్యంతరం చెప్పే హక్కు ఒక ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ పై పూర్తిగా ఆధారపడిన ఒక నిర్ణయానికి లోబడి ఉండడం.

ప్రొఫైలింగ్ తో సహా, చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సందర్భాలలో మినహా, మీకు సంబంధించి చట్టపరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసే లేదా ఆ విధంగా మిమ్మల్ని గణనీయంగా పభావితం చేసే ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ పై పూర్తిగా ఆధారపడిన ఒక నిర్ణయానికి లోబడి ఉండకుండా ఉండటానికి మీకు హక్కు ఉంది.

పైన పేర్కొనబడిన హక్కులకు సంబంధించి తీసుకోబడిన ఏదైనా చర్య గురించి ఎలాంటి ఆలస్యం లేకుండా మరియు ఎటువంటి సందర్భములో అయినా అభ్యర్ధన అందుకున్న ఒక నెలలోపల విశ్వాస్ న్యూస్ సమాచారాన్ని అందిస్తుంది. ఆ సమయము,  అభ్యర్ధనల సంక్లిష్టత మరియు సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటూ, అవసరమైనప్పుడు మరో రెండు నెలల వరకు పొడిగించబడవచ్చు. ఒకవేళ సమాచారానికి ఇటువంటి పొడిగింపు జరిగితే, అభ్యర్ధన అందుకున్న ఒక నెలలోపల, ఆలస్యానికి కారణాలతో సహా విశ్వాస్ న్యూస్ తెలియజేస్తుంది.

ఫిర్యాదులు

మీ వ్యక్తిగత సమాచారము యొక్క ప్రాసెసింగ్ సంబంధించి మీకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే, మీరు మా గోప్యతా అధికారిని contact@vishvasnews.com వద్ద సంప్రదించవచ్చు. విశ్వాస్ న్యూస్ నిర్వహించే డేటా ప్రాసెసింగ్

పనుల గురించి డేటా పరిరక్షణ అధికారులకు ఫిర్యాదు చేసే హక్కు మీకు ఉంటుంది.

IX. భద్రత మరియు చట్టాలకు నిబాద్ధత

సమాచారానికి అనధికార ప్రాప్యత లేదా అనధికార సవరణ, వెల్లడి లేదా నాశనము జరగకుండా రక్షించుటకు మేము అనుగుణ్యమైన భద్రతా చర్యలు తీసుకుంటాము. వీటిలో మీ వ్యక్తిగత సమాచారాన్ని నిలువ చేసే చోట సిస్టమ్స్ కు అనధికార ప్రాప్యత జరగకుండా రక్షించుటకు అనుగుణమైన ఎన్క్రిప్షన్ మరియు భౌతిక భద్రతా చర్యతో సహా  మా డేటా సేకరణ, నిలువ యొక్క అంతర్గత సమీక్షలు మరియు ప్రాసెసింగ్ ఆచరణలు మరియు భద్రతా చర్యలు ఉంటాయి. సేకరించబడిన సమాచారము అంతా కంపెనీ  నియంత్రిత డేటాబేస్ లో సురక్షితంగా నిలువ చేయబడుతుంది ఈ డేటాబేస్ క్లౌడ్ పై ఒక ఫైర్‎వాల్ వెనుక సురక్షితం చేయబడిన సర్వర్స్ లో నిలువ చేయబడుతుంది; ఈ సర్వర్స్ కు ప్రాప్యత పాస్వర్డ్-పరిరక్షించబడుతుంది మరియు ఖచ్ఛితంగా పరిమితంగా ఉంటుంది. అయితే, మా భద్రతా చర్యలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి అంటే, ప్రతి భద్రతా సిస్టమ్ అభేద్యమైనదిగా ఉంటుంది. ఒకవేళ మీ విశ్వాస్ న్యూస్ సర్వీసెస్ ఖాతా ప్రమాణాలు పోయాయని, దొంగిలించబడ్డాయని, మార్చబడ్డాయని లేదా మరొకవిధంగా రాజీపడిందని లేదా ఒకవేళ మీ ఖాతా యొక్క వాస్తవమైన లేదా అనుమానాస్పదమైన అనధికార వినియోగము జరిగిందని మీకు తెలిస్తే లేదా నమ్మటానికి కారణం ఉంటే, దయచేసి మా కస్టమర్ సపోర్ట్ బృందాన్ని సంప్రదించడం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

X. సోషల్ మీడియా

మీకు తెలియజేయుటకు, సహకరించుటకు మరియు మీతో మాట్లాడుటకు  విశ్వాస్ న్యూస్ కొన్ని సోషల్ మీడియా సైట్స్ పై ఛానల్స్, పేజెస్ మరియు ఖాతాలను నిర్వహిస్తుంది. ఈ ఛానల్స్ పై విశ్వాస్ న్యూస్ గురించి చేయబడిన వ్యాఖ్యలను మరియు పోస్ట్స్ లను తన సర్వీసెస్ మెరుగుపరచుకొనుటకు విశ్వాస్ న్యూస్ పర్యవేక్షిస్తుంది మరియు రికార్డ్ చేస్తుంది.


దయచేసి ఈ క్రింది సమాచారము గురించి ఇటువంటి సోషల్ మీడియా సైట్స్ ద్వారా మీరు విశ్వాస్ న్యూస్ తో కమ్యూనికేట్ చేయకూడదు అని గమనించండి:

 • సెన్సిటివ్ వ్యక్తిగత సమాచారము, ఇందులో (i) వ్యక్తిగత సమాచారము యొక్క ప్రత్యేక వర్గాలు, అంటే జాతి లేదా జాతి మూలం, రాజకీయ అభిప్రాయాలు, మతము లేదా తాత్వికమైన నమ్మకాలు, లేదా ట్రేడ్ యూనియన్ సభ్యత్వము వెల్లడించే ఏదైనా సమాచారము మరియు ఒక సహజ వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించుటకు జన్యుసంబంధ సమాచారము యొక్క ప్రాసెసింగ్, బయోమెట్రిక్ డేటా, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారము లేదా ఒక సహజ వ్యక్తి యొక్క లైంగిక జీవనము లేదా లైంగిక ధోరణికి సంబంధించిన సమాచారము మరియు (ii) నేరారోపణలు మరియు  నేరాలు వంటి ఇతర సున్నితమైన సమాచారము మరియు జాతీయ గుర్తింపు సంఖ్య;
 • వ్యక్తుల పట్ల మితిమీరిన, అసంబద్ధమైన, ప్రమాదకరమైన లేదా అవమానకరమైన సమాచారము.

ఉద్యోగులు తన తరఫున పోస్ట్ చేసే సమాచారము కాకుండా ఇతర సైట్స్ పై పోస్ట్ చేయబడే మరేదైనా సమాచారానికి విశ్వాస్ న్యూస్ బాధ్యత వహించదు. ఇటువంటి సైట్స్ ద్వారా అందుకోబడిన వ్యక్తిగత సమాచారము యొక్క సొంత వినియోగానికి మాత్రమే విశ్వాస్ న్యూస్ బాధ్యత వహిస్తుంది.

XI. విధానములో మార్పులు

ఈ విధానాన్ని ఏ సమయములో అయినా అప్డేట్ చేయుటకు, మార్చుటకు లేదా సవరించుటకు విశ్వాస్ న్యూస్ హక్కు కలిసి ఉంటుంది. ఈ విధానము అటువంటి అప్డేట్, మార్పు లేదా సవరణ జరిగిన తేదీ నుండి అమలులోకి వస్తుంది.

XII. సంప్రదింపు సమాచారము

సపోర్ట్

ఒకవేళ మీకు మీ వ్యక్తిగత సమాచారము యొక్క వినియోగము లేదా ఈ గోప్యతా విధానము లేదా మీ వ్యక్తిగత సమాచారము యొక్క వినియోగానికి సంబంధించిన ఆందోళనలకు సంబంధించి ఏదైనా సమాచారము లేదా స్పష్టత అవసరమైతే, దయచేసి మాకు ఈమెయిల్ చేయండి: contact@vishvasnews.com.

పోస్టల్ చిరునామా

ఎంఎంఐ ఆన్లైన్ లి.

20వ అంతస్తు, టవర్ B, WTT

సెక్టర్-16, నోయిడా, ఉత్తర్ ప్రదేశ్ 201301

XIII. డిస్క్లెయిమర్

మీరు షేర్ చేసిన ఏదైనా విశ్వాస్ న్యూస్ తప్పనిసరిగా కాని లేదా ఐచ్ఛికంగా కాని మిమ్మల్ని అడగని వ్యక్తిగత సమాచారానికి, మనస్పూర్తిగా మరియు ఉద్దేశపూర్వకంగా అందించని ఖాతాలకు విశ్వాస్ న్యూస్ బాధ్యత వహించదు; మరియు ఇటువంటి సమాచారము యొక్క ఉల్లంఘనకు విశ్వాస్ న్యూస్ బాధ్యత కలిగి ఉండదు.

ఇటీవలి పోస్ట్ లు